
డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఆన్లైన్లో స్థానిక భాషలోనే విషయాలను పొందడానికి, రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. స్థానిక భాషలోనే సమాచారాన్ని పొందేందుకు నవ్లేఖ అనే కొత్త టూల్‌ను ప్రవేశపెడుతున్నది.
గూగుల్ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ ఇప్పటికే తమ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించి తెలంగాణకు విశ్వసనీయ బాగస్వామిగా ఉన్నదని తెలిపారు. త్వరలో రెండో అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇంటర్నెట్ ద్వారా స్థానిక భాషలో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా అండ్ సౌత్ ఏషియా డైరెక్టర్ చేతన్ కృష్ణ స్వామి పాల్గొని ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
గూగుల్ ఉద్యోగుల ఆందోళన
24 Nov 2019, 11:58 AM
-
తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
23 Nov 2019, 1:12 PM
-
తెలంగాణలో ఇంగ్లీష్ మీడియానికి కసరత్తు
23 Nov 2019, 10:47 AM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ప్రతిపాదనను తిరస్కరించిన ...
13 Nov 2019, 2:46 PM
-
తెలంగాణ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ
09 Nov 2019, 12:00 PM
-
ట్రంప్ హయాంలో అత్యధికంగా హెచ్-1బి వీసాలు తిరస్కర ...
06 Nov 2019, 1:53 PM
-
కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కార్
30 Oct 2019, 11:23 AM
-
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు
24 Oct 2019, 4:37 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.