
ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద విద్యార్దులకు పూర్తి సాయం అందించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన నిర్ణయాలను, అర్హతలను కూడా సర్కార్ ప్రకటించింది. వాటి వివరాలిలా ఉన్నాయి:-
- జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు.
- ఎస్సీ,ఎస్టీలతో పాటు బీసీ,కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు వర్తింపచేయనున్న ప్రభుత్వం.
- ఈ సారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్మెంట్.
- జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన,వసతి కోసం ఆర్ధిక సహాయం.
- ఐటిఐ చదువుకుంటున్న వారికి ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.15వేలు అందజేత.
- డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న వారికి ఏడాదికి రూ.20వేలు అందజేత.
- అర్హుడైన ప్రతి విద్యార్ధికి వసతి, భోజన సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఈ నగదు చెల్లింపు.
- విద్యార్థుల వసతి కోసం గతంలో రూ.500 కోట్లు ఖర్చు, ఈ సారి జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.2300 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం.
- జగనన్న విద్యా దీవెనకోసం ఏటా రూ.3400 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం. గతంలో రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు.
- జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి రెండు పథకాల కోసం రూ.5700 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం.
- ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 11 లక్షల 44 వేల 490. నిబంధనల సడలింపు కారణంగా మరింత పెరగనున్న లబ్దిదారుల సంఖ్య.
- జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యావసతి పథకాల కోసం నిబంధనలను భారీగా సడలించిన ప్రభుత్వం.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సంవత్సర ఆదాయ పరిమితి రూ.2 లక్షలు, మిగతా వాళ్లకి లక్షలోపు ఆదాయం ఉంటేనే ఫీజు రియింబర్స్మెంట్ వర్తిస్తుందనేది గత నిబంధన. కాగా, తాజాగా ప్రభుత్వం రూ.2.5లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది.
- 10 ఎకరాలలోపు మాగాణి గానీ లేదా, 25 ఎకరాల్లోపు మెట్టభూమి ఉన్న వారికీ, లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందంటూ సర్కార్ నిబంధనలు సడలించింది.
- ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుధ్ద్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తిస్తుంది.
- కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నవారు అర్హులేనని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.
- ఆదాయపు పన్ను కట్టేవారు ఈ పథకానికి అనర్హులు.
- పట్టణాల్లో 1500 స్క్వేర్ ఫీట్ స్థిరాస్థి ఉన్నవారికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది.
- పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ ఈ పథాకాలు వర్తిస్తాయని సర్కార్ స్పష్టం చేసింది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.