(Local) Tue, 02 Mar, 2021

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

November 25, 2019,   8:14 AM IST
Share on:
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 12వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించామన్నారు. ఉద్యోగాలను భర్తీ చేసి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. వైద్య ఖర్చుల నుంచి పేద వారిని ఆదుకునేందుకు ఉచిత వైద్య సేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈటల అన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆస్పత్రులను పెంచుతామన్నారు. ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.