(Local) Sat, 19 Oct, 2019

తెలంగాణ పోలీసులకు త్వరలో శుభవార్త

September 20, 2019,   11:30 AM IST
Share on:
తెలంగాణ పోలీసులకు త్వరలో శుభవార్త

తెలంగాణ పోలీసులకు ఉపశమనం కలిగేలా త్వరలో శుభవార్త అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. పోలీసులు 24 గంటలు విధుల్లో ఉండటం బాధాకరమని, త్వరలోనే వారికి రిలీఫ్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం వెలువడిస్తుందన్నారు. వీక్ ఆఫ్ లేదా పది రోజులకు ఒక రోజు సెలవు ఇచ్చేలా ప్లాన్ వేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు కూడా దీనిని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీ ఎండీని నియమించకపోవడం పై హై కోర్ట్ ఆగ్రహం
ఆర్టీసీ ఎండీని నియమించకపోవడం పై హై కోర్ట్ ఆగ్రహం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.