(Local) Sun, 25 Oct, 2020

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్

August 02, 2019,   10:04 AM IST
Share on:
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం నాన్ సబ్సిడి గ్యాస్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు శుభవార్త చెప్పింది. గ్యాస్ పై భారీగా ధరను తగ్గించింది. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ పై రూ.62.50 తగ్గించింది. జూలై మొదటి వారంలోనే నాన్ సబ్సిడి గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయలు తగ్గింది. తాజాగా రూ.62.50 తగ్గింది. దీంతో నెలరోజుల్లోనే దాదాపు 163 రూపాయలు నాన్ సబ్సిడి పై తగ్గింది. ఇప్పటి వరకు 637 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇక నుంచి రూ.574.50 కి తగ్గనుంది. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్టైంది.

సంబంధిత వర్గం
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.