(Local) Wed, 21 Oct, 2020

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

November 27, 2019,   11:46 AM IST
Share on:
ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 2020 జనవరి 1 నుంచి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా నేరుగా ఉద్యోగుల ఖాతాలకు వేతనాలు అందిస్తామన్నారు. డిసెంబర్ 15 నాటికి ప్రస్తుతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సిద్దం కావాలని అన్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి వ్యవహారం ఇక నుంచి కార్పొరేషన్ పరిధిలోనే జరుగుతుందన్నారు. ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోెవాలని సీఎం జగన్ సూచించారు. అదే విధంగా నూతన నియామకాలలో కూడా అర్హులకే ఉద్యోగాలు దక్కాలని సీఎం జగన్ ఆదేశించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.