
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత, శబరి తదితర ఉపనదులు, ఏర్లు, వాగుల నుంచి వరదనీరు వస్తుండడంతో శుక్రవారం ప్రముఖ దేవాలయం భద్రాచలంలోని రామాలయంలోకి గోదావరి వరద నీరు వచ్చి చేరుకుంది. దానితో భక్తులతోపాటు స్థానిక నివాసితులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో రాములోరి ఆలయం ఉంది. ఆలయంతోపాటు అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇలా జరగడంతో ఇది అరిష్టమని ఆధ్యాత్మిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆందోళన మొదలయ్యింది. అయితే ఇది యాధృచ్చికంగా జరిగిందని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. విస్తా కాంప్లెక్స్ వద్ద నీటిని మోటార్లతో తోడుతున్న సమయంలో మోటార్ల ఫుట్బాల్లోకి ప్లాస్టిక్ కవర్లు చేరడంతో సాంకేతిక సమస్య తలెత్తి బ్యాక్ వాటర్ ఆలయంలోకి, సత్రంలోకి చేరిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
-
త్వరలో భద్రాద్రి టెంపుల్ పునరుద్దరణ పనులు !
01 Nov 2019, 4:12 PM
-
కచ్చులూరులో బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం
19 Oct 2019, 5:05 PM
-
జల దిగ్బంధంలో మహానంది ఆలయం
17 Sep 2019, 11:14 AM
-
నాగార్జున సాగర్ 16 గేట్లు ఎత్తివేత
10 Sep 2019, 12:10 PM
-
ఉధృతంగా గోదావరి.. జల దిగ్బందంలో గ్రామాలు
09 Sep 2019, 1:20 PM
-
కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి
27 Aug 2019, 1:19 PM
-
వరదను కూడా టిడిపి రాజకీయం చేస్తోంది
22 Aug 2019, 3:01 PM
-
గోదావరి నదికి మరోసారి భారీ వరద
21 Aug 2019, 12:29 PM
-
భద్రాద్రి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్ ...
20 Aug 2019, 2:37 PM
-
వరద బాధితులకు అండగా వుండండి - పార్టీ నేతలకు పిలుప ...
18 Aug 2019, 12:14 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

త్వరలో భద్రాద్రి టెంపుల్ పునరుద్దరణ పనులు !
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.