
తెలంగాణ ఆర్టీసి సమ్మెలో భాగంగా ఆదివారం మహిళా కండక్టర్ల ఆధ్వర్యంలో ఎంజీబీఎస్ లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఓ మహిళా కండక్టర్ కూతురు ఆవేదనతో మాట్లాడిన మాటలు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎంజీబీఎస్ లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ఆ చిన్నారి కన్నీరు పెడుతూ కార్మికుల ఆవేదనను తెలిపింది. ఆ చిన్నారి మాట్లాడుతూ.… “కేసీఆర్ తాతకు నమస్కారాలు. గత మూడు నెలలుగా మా అమ్మకు పైసల్లేవు. మేం దసరా, దీపావళి పండుగలు చేసుకోలేదు. అందరూ కొత్త బట్టలు కొనుక్కుని పండుగలు చేసుకుంటే మేం బట్టలు కొనలేదు. పండుగలు చేసుకోలేదు. స్కూల్లో ఫీజు కట్టకుంటే పరీక్షలు రాయనివ్వలేదు. స్కూల్ కు రానివ్వడం లేదు. కేసీఆర్ తాతయ్య.. దయచేసి మమ్మీ వాళ్లతో చర్చించండి. మాలాగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వెంటనే చర్చలకు పిలవండి తాతయ్యా.” అని ఆ చిన్నారి రోధించింది.
దీంతో పక్కనే ఉన్న మహిళా కండక్టర్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆ చిన్నారి విజ్ఞప్తితోనైనా సీఎం కేసీఆర్ ఆర్టీసి కార్మికులతో చర్చించాలని పలువురు కోరుతున్నారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.