(Local) Sun, 25 Oct, 2020

నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

November 29, 2019,   3:49 PM IST
Share on:
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

ఏపీ సర్కార్ నూతన బార్ల లైసెన్సులకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ లైసెన్స్ లు 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు పని చేస్తాయి. గెజిట్ నోటిఫికేషన్ లో వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి:
 - 2020 జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ. 
 - మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు. 
 - కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ. 4లక్షల 50 వేలు.  మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్దారణ. 
 - విజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు రూ.7 లక్షలుగా నిర్దారణ. 
 - ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా నిర్దారించిన ప్రభుత్వం. 
 - ఇవాల్టి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ. 
  - డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు. 
 - అదే రోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.