(Local) Thu, 01 Oct, 2020

పూర్తిస్థాయి డిజిపి గా గౌతమ్ సవాంగ్

August 14, 2019,   10:22 AM IST
Share on:
పూర్తిస్థాయి డిజిపి గా గౌతమ్ సవాంగ్

ఏపి డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తిస్థాయి బాధ్యతల్ని అప్పగించారు. యూపీఎస్సీ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా ఉన్న ఆయన తాజా ఉత్తర్వులతో పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగనున్నారు. సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. కాగా ఈనెల 1వ తేదీన ఢిల్లీలో సమావేశం అయిన యూపీఎస్సీ ఎంప్యానల్ కమిటీ సిఫారస్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.