(Local) Thu, 09 Apr, 2020

సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం

November 15, 2019,   5:42 PM IST
Share on:
సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం

కేంద్ర కార్మికమంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ సహకార సంఘాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండటం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సహకార సంఘాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎంతో ఉపయోగపడుతుందని, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభావశీలమైన సంస్థ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.