(Local) Sun, 20 Jun, 2021

టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి అరెస్ట్

October 15, 2019,   1:59 PM IST
Share on:
టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి అరెస్ట్

మహబూబ్ నగర్ లో కొంతమంది విద్యార్థులను మావోయిస్టుల్లో చేర్పించారన్న ఆరోపణలతో టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటితో పాటు, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు కృష్ణను హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ప్రజాపంట్ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు మావోయిస్టులకు డబ్బులు సరఫరా చేయడంతో పాటు సెంట్రల్ కమిటీకి చెందిన తెలంగాణ నేతలను కలుస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మద్దిలేటి ఇంట్లో జరిపిన సోదాల్లో అందుకు సంబంధించిన లేఖలు గుర్తించినట్లు సమాచారం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.