(Local) Sun, 20 Jun, 2021

ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న గడ్కరీ

November 08, 2019,   10:22 AM IST
Share on:
ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో భేటీ కానున్న గడ్కరీ

మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయిన ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడలేదు. మహారాష్ట్రలో అధికార పంపకాలపై బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టువీడకపోవడం, ఈ వారాంతానికి ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి కనిపిస్తుండడంతో వీరిద్దరి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.