(Local) Fri, 26 Feb, 2021

నేటి నుండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌

October 31, 2019,   1:07 PM IST
Share on:
నేటి నుండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్ము  ...

జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌లు నేటినుంచి అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఢిల్లి, పుదుచ్చేరి మాదిరిగా జమ్ము కాశ్మీర్‌ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. లడఖ్‌ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది. దీనితో దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. జమ్ము కాశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా జిసి ముర్ము నియమితులయ్యారు. ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు లడఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథూర్‌ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.