
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆయన ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు ,ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మరికాసేపట్లో ఎయిమ్స్ కు చేరుకోనున్నారు. జైట్లీని పరామర్శించే కోవింద్, డాక్టర్లను అడిగి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
66 ఏళ్ల అరుణ్ జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇటీవలే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. అందుకే ఆయన 2019సార్వత్రిక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలోకూడా చేరలేదు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
-
ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు
06 Nov 2019, 2:08 PM
-
ఎయిమ్స్ నుండి చిదంబరం డిశ్చార్జి
29 Oct 2019, 3:19 PM
-
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
13 Sep 2019, 11:01 AM
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు లేఖ
04 Sep 2019, 11:10 AM
-
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
28 Aug 2019, 11:31 AM
-
అరుణ్ జైట్లీ అంత్యక్రియలలో ..మంత్రుల ఫోన్లు మాయం
27 Aug 2019, 1:17 PM
-
జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ
27 Aug 2019, 1:09 PM
-
అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం
25 Aug 2019, 12:43 PM
-
రేపు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
24 Aug 2019, 4:14 PM
-
ఇందిరా గాంధీ పైనే అరుణ్ జెట్లీ తోలి పోరాటం
24 Aug 2019, 2:06 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధన వనరులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.