(Local) Sun, 27 Sep, 2020

కేంద్ర నిర్ణయానికి హర్యానా మాజీ సీఎం మద్దతు

August 19, 2019,   11:45 AM IST
Share on:
కేంద్ర నిర్ణయానికి హర్యానా మాజీ సీఎం మద్దతు

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా మద్దతు ప్రకటించారు. దేశభక్తి, ఆత్మాభిమానం విషయంలో రాజీపడే ఛాన్సే లేదని కుండబద్దలు కొట్టారు. రోహ్ తక్ లో నిర్వహించిన మహా పరివర్తన్ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన మార్గంలో వెల్లడం లేదని విమర్శించారు. ఆర్టికల్ 370  రద్దు విషయంలో కేంద్రానికి పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తుండటంతో కాంగ్రెస్ కు మరో ఝలక్ తగిలింది.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.