(Local) Mon, 27 Sep, 2021

మనిషి ముఖం పోలిన చేప

November 11, 2019,   12:26 PM IST
Share on:
మనిషి ముఖం పోలిన చేప

దక్షిణ చైనాలోని కున్ మింగ్ నగరానికి దగ్గర్లో ఉన్న మియో గ్రామంలో ఓ మహిళకు చెరువులో మనిషి ముఖంతో ఉన్న చేప ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే ఆమె ఆశ్చర్యానికి గురైంది. వెంటనే దాన్ని ఫొటోలు, వీడియో తీసి చైనాకు చెందిన సోషల్ మీడియా సైట్ ‘విబో’లో పోస్టు చేసింది. దీంతో 'మనిషి ముఖాన్ని పోలినట్టు ఉన్న చేప' ఫొటోలు, వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.దీని చూసిన నెటిజన్స్ షాక్ అవుతూ ఇది ఏలియన్ చేప అని, దీనిని తినాలంటే ధైర్యం ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.