(Local) Thu, 09 Apr, 2020

అబుధాబిలో కృత్రిమ మేధస్సుపై మొట్టమొదటి వర్శిటీ

October 18, 2019,   3:57 PM IST
Share on:
అబుధాబిలో కృత్రిమ మేధస్సుపై మొట్టమొదటి వర్శిటీ

నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కృత్రిమ మేధస్సుపై తొలిసారిగా వర్శిటీని ఏర్పాటు చేసారు. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సుపై విశ్వవిద్యాలయాన్ని UAE ప్రారంభించింది. "మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్జిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌" పేరిట అబుధాబిలో ఈ విద్యా సంస్థ ఏర్పాటైంది. ఈ సందర్భంగా UAE మంత్రి సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబేర్‌ మాట్లాడుతూ... AI శకంలో సృజనాత్మక నిపుణులను తయారుచేసే దిశగా ఈ వర్సిటీని స్థాపించినట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మెషీన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.