(Local) Mon, 27 Sep, 2021

అమెరికాలో 6 మంది తెలుగు విద్యార్థుల అరెస్టు

November 12, 2019,   2:50 PM IST
Share on:
అమెరికాలో 6 మంది తెలుగు విద్యార్థుల అరెస్టు

అమెరికాలో ఎనిమిది మంది భారతీయ విద్యార్థుల్లో ఆరుగురు ఇమిగ్రేషన్‌ మోసాల కేసులో జైలుపాలయ్యారు. మరో ఇద్దరికి కూడా త్వరలోనే శిక్షలు ఖరారుచేసే అవకాశం ఉంది. ఈ ఎనిమిది మంది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే!  వీరంతా అమెరికాలోని ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న విద్యార్థులెవరో తేల్చేందుకు అక్కడి ఇమిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ని ఆ వర్సిటీ ఆశ్రయించింది. ఈ దర్యాప్తులో ఎనిమిది మంది విద్యార్థులు అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు తేలింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం వారికి శిక్షలు ఖరారు చేసింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ ఎనిమిది మందినీ స్వదేశాలకు పంపేస్తామని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.