
తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీంను మూడేళ్ల క్రితం తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. 2016, ఆగస్టు 8 షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్షిప్లో పోలీసులు అతడిని కాల్చి చంపారు.అప్పటి నుంచి అతడి కేసు విచారిస్తున్న పోలీసులకు ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.అయితే ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటికీ చాలామందికి అనేక అనుమానాలున్నాయి. నయీం కేసులో అసలు ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకునేందుకు ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ అనే సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వివరాలు రాబట్టింది. ఆ సంస్థ సేకరించిన నివేదికలోని పేర్లు చూసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.ప్రజాప్రతినిధులతో పాటు అనేక మంది పోలీసుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. ఈ కేసులో ప్రమేయమున్న వారి పేర్లు మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, అడిషనల్ ఎస్పీలు.. శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాష్‌రావు, వెంకటనర్సయ్య,పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాష్, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్‌గౌడ్, దినేష్, సాదిఖ్‌మియా వంటి వారి పేర్లు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టింది.
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు
28 Nov 2019, 10:01 AM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
సీఎం జగన్ తో వల్లభనేని వంశీ భేటీ
27 Nov 2019, 11:08 AM
-
పవన్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్
26 Nov 2019, 10:31 AM
-
ఆయారాం, గయారాంలకు స్వస్తి పలుకుదాం: చంద్రబాబు
25 Nov 2019, 11:23 PM
-
కడపలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు.. షాక్ ఇచ్చిన అ ...
25 Nov 2019, 9:02 AM
-
రైల్వేను ప్రైవేటీకరించం: రాజ్యసభలో పీయూష్ గోయల్
23 Nov 2019, 11:50 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.