(Local) Sat, 24 Jul, 2021

మాజీ సీఎంల విడుదల నా చేతిలో లేదు: అమిత్ షా

October 17, 2019,   1:08 PM IST
Share on:
మాజీ సీఎంల విడుదల నా చేతిలో లేదు: అమిత్ షా

శాంతి భద్రతల పరిక్షణ కోసం ముందస్తు నిర్బంధంలో ఉన్న ముగ్గురు మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ విడుదలపై సైన్యం, పోలీసులు మాత్రమే నిర్ణయం తీసుకోగలరని, తన చేతిలో ఏమీ లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాశ్మీర్ లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఆరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో మాత్రమే 144 సెక్షన్ కొనసాగుతోందని చెప్పారు. పాక్ నుంచి ముప్పు పొంచి ఉన్నందున భద్రతా దళాలు, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.