
కశ్మీర్లో అల్లర్లను రెచ్చగొట్టే విధంగా మెహబూబా ముఫ్తీ మాట్లాడుతున్నారని, నిరోధక చట్టం-2019 ప్రకారం ఆమెను తీవ్రవాదిగా ప్రకటించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. కశ్మీర్ యువకులు, ప్రజలు త్యాగాలు సిద్ధంకండి అని ముఫ్తీ పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆమెను అరెస్టు చేయాలని కోరింది. మోడీ ప్రభుత్వం ఇటీవల తీవ్రవాదుల వ్యతిరేక చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించారని, ఆ చట్టం ప్రకారం ముఫ్తీని బంధించాలని డిమాండ్ చేసింది. ఆర్టికల్ 35ఎ కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేస్తోందని, భిన్నమైన హోదా ఉంది. కశ్మీర్లో జరగబోయేది ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే తెలుసునని శివసేన తెలిపింది. జమ్మూ కాశ్మీరుకు వర్తింపచేస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని (రాజ్యాంగంలోని 370వ అధికరణను) రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
-
మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు
26 Nov 2019, 1:19 PM
-
బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదు: ...
23 Nov 2019, 4:11 PM
-
మహారాష్ట్ర రాజకీయాల పై కొనసాగుతున్న సస్పెన్స్ ....
21 Nov 2019, 12:02 PM
-
మహారాష్ట్రలో శివసేన కూటమి సర్కార్ ఏర్పాటు?
15 Nov 2019, 11:45 AM
-
శివసేనకు పరీక్షా సమయం
05 Nov 2019, 10:39 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ కీలక ప్రకటన
04 Nov 2019, 12:44 PM
-
కరువు ప్రాంతాల్లో పర్యటించనున్న శివసేన చీఫ్
01 Nov 2019, 4:30 PM
-
రాహుల్ కాశ్మీరులో పర్యటించేందుకు ఎందుకు అనుమతించలే ...
29 Oct 2019, 4:06 PM
-
మాజీ సీఎం లు అధికారిక భవనాలను ఖాళీ చెయ్యాలని కేంద్ ...
29 Oct 2019, 1:17 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.