(Local) Sun, 17 Jan, 2021

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది

November 18, 2019,   11:10 AM IST
Share on:
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉం ...

రఫేల్‌ ఒప్పందం విషయంలో సంయుక్త పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కాంగ్రెన్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌ వ్యాఖ్యలపై విలేకరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ప్రశ్నించగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి డిమాండ్‌ చేసే హక్కు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో  ప్రతి ఒక్కరికి డిమాండ్‌ చేసే హక్కు ఉంటుందని అన్నారు. రఫేల్‌ కేసులో సుప్రీంకోర్టు గురువారం తీర్చు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018, డిసెంబర్‌ 14న తీర్పు సమీక్ష కోసం వచ్చిన పిటిషన్లను కొట్టివేసి కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మరోవైపు దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ దీనిపై జేపీసి ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.