కాశ్మీర్ అంశంలో బయట దేశాల జోక్యాన్ని సహించం- సయ్యద్ అక్బరుద్దీన్

జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు చేశామని, ఈ నిర్ణయం విషయంలో ఎటువంటి మార్పు ఉండదని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. సమావేశం ముగిశాక భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ... ఆర్టికల్ 370 రద్దు చేయడమన్నది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారమని, ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక ప్రగతిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పిన అక్బరుద్దీన్ పాకిస్తాన్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు. జిహాద్ గుురించి, హింస గురించి ఒక దేశం మాట్లాడుతోందని, హింసాత్మక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అన్నారు.పాకిస్తాన్ కనుక భారతదేశంతో చర్చలు జరపాలంటే ముందుగా ఉగ్రవాదాన్ని నిరోధించాలని అక్బరుద్దీన్ కోరారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.