(Local) Mon, 27 Sep, 2021

సీఎం మేనల్లుడికి రూ.16 కోట్ల ముడుపులందాయి

November 04, 2019,   1:03 PM IST
Share on:
సీఎం మేనల్లుడికి రూ.16 కోట్ల ముడుపులందాయి

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పురికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు స్కాంలో రూ.16 కోట్ల ముడుపులందాయని ఈడీ అభియోగం మోపింది. రతుల్‌, ఆయన అనుయూయి జస్ప్రీత్ ఆహూజాలపై అవినీతి ఆరోపణలతో కూడిన ఆరో అనుబంధ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదును కూడా ఈడీ శనివారం సమర్పించింది. మధ్య దళారులైన కార్లో గెరోసా, గైడో హషికేలు వివిధ అకౌంట్లకు 70 మిలియన్‌ యూరోలు మళ్లించారని ఈడీ ఈ సందర్భంగా పేర్కొంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.