(Local) Wed, 04 Aug, 2021

డ్రైవర్ కి 1.91 కోట్ల లాటరీ

August 11, 2019,   6:14 PM IST
Share on:
డ్రైవర్ కి 1.91 కోట్ల లాటరీ

 భారత్ లోని కేరళకు చెందిన ఓ డ్రైవర్ కు జాక్ పాట్ తగిలింది. అబుదాబిలో డ్రైవర్ గా పని చేస్తున్న సలామ్ షానవాజ్(43) అనే వ్యక్తికి రూ.1.91 కోట్ల లాటరీ తగిలింది. షానవాజ్ రూ.3800తో మాల మిలయనీర్ లాటరీ టికెట్ కొన్నాడు. ఈ లాటరీలో షానవాజ్ కు రూ.1.91 కోట్ల లాటరీ తగిలినట్టు లాటరీ నిర్వాహకులు అతడికి సమాచారం ఇచ్చారు. తనకు లాటరీ తగలడంపై షానవాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తాను తన సొంత గ్రామంలో ఇల్లు కట్టుంటానని అతడు తెలిపారు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.28 కోట్ల లాటరీ తగిలింది. భారతీయులకు దుబాయ్ లో లాటరీలు తగలడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.