(Local) Sat, 26 Sep, 2020

ఏపీ రాజధానిగా దొనకొండ ?

August 21, 2019,   1:34 PM IST
Share on:
ఏపీ రాజధానిగా దొనకొండ ?

మొదటి నుంచి అమరావతిపై అంతగా ఆసక్తి చూపని YSRCP సర్కార్ ఏపీ రాజధానిని మార్చే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చాక సుస్థిరంగా రాష్ట్రంలోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్న నేతలంతా దొనకొండలో భూములను కొంటున్నారట. దీంతో అక్కడ భూముల ధర అమాంతం పెరిగిపోయింది. త్వరలోనే జగన్ దొనకొండను రాజధానిగా ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలోనే నేతలు అక్కడ భూములు కొంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.