(Local) Tue, 20 Oct, 2020

ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాజస్థాన్ పోలీసులు మరో ముందడుగు

September 06, 2019,   3:26 PM IST
Share on:
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాజస్థాన్ పోలీసులు మరో ముందడుగ ...

ట్రాఫిక్ ఉల్లంఘనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు మరో ముందడుగు వేశారు. వాహనదారుల వాహనాలపై కులం పేరు కానీ, ఊరి పేరు కానీ కనిపించడానికి వీల్లేదని ఆదేశించారు. కులం, ప్రాతం, సంస్థలు, హోదాలను వాహనాలపై పేర్కొనడం సమాజంలో సమానత్వాన్ని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. కులతత్వం వాహనాలపై కనిపించడం సామరస్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇదే విషయంపై పౌర సమాజం కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన వారికి రూ. 1000 చలానా విధించి… అదే సొమ్ముతో ఒక బ్రాండెడ్ హెల్మెట్ ను వారికి అందిస్తున్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.