(Local) Wed, 20 Oct, 2021

ఆసుపత్రిలో చేరిన డీకే శివకుమార్

November 02, 2019,   11:06 AM IST
Share on:
ఆసుపత్రిలో చేరిన  డీకే శివకుమార్

 కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అధిక రక్తపోటుతోపాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతో ఆసుపత్రిలో చేరారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ కు బెయిలు లభించడంతో గత నెల 23న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా, అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.