(Local) Sat, 07 Dec, 2019

పీఎం కిసాన్‌ యోజనకు నేరుగా దరఖాస్తు

September 27, 2019,   1:17 PM IST
Share on:
పీఎం కిసాన్‌ యోజనకు నేరుగా దరఖాస్తు

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.6 వేలు రాయితీ పొందేందుకు రైతులు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రకారం పీఎం కిసాన్‌ యోజన పోర్టల్‌లో రైతులు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయబోమని చెబుతున్నప్పటికిని ఆ రాష్ట్రాల్లోని రైతులు కూడా నేరుగా దరఖాస్తు చేయవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.