(Local) Wed, 21 Aug, 2019

కాశ్మీర్ అంశంపై స్పందించిన దిగ్విజయ్ సింగ్

August 12, 2019,   4:44 PM IST
Share on:

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. కాశ్మీర్ విషయంలో ఏదో సాధించామని బీజేపీ తెగ సంబరపడిపోతుందని… అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలిసిపోతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ సమస్యపై చెలగాటమాడటం మంచిది కాదన్నారు. మాజీ ప్రధాని నెహ్రూపై ... మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చౌకబారువని అన్నారు.

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

కాశ్మీర్ లో అరెస్టులపై మండిపడ్డ ప్రియాంక
జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్‌ ప్రత్యేక ప్రార ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.