(Local) Sun, 20 Jun, 2021

ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

September 29, 2019,   12:08 PM IST
Share on:
ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు కనకదుర్గమ్మ భక్తులకు వివిధ రూపాలలో దర్శనమివ్వనుంది. ఆదివారం తెల్లవారుజామున స్నపనాభిషేకంతో దుర్గమాతకు పూజలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పోలీసులు ఇంద్రకీలాద్రి పై పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వర్గం
జగన్ తో విజయవాడ రోడ్లపై  కొట్లాటకూ నేను రెడీ.. పవన ...
జగన్ తో విజయవాడ రోడ్లపై కొట్లాటకూ నేను రెడీ.. పవన ...
ఏపీ సీఎం జగన్ కు దసరా ఉత్సవాలకు ఆహ్వానం
ఏపీ సీఎం జగన్ కు దసరా ఉత్సవాలకు ఆహ్వానం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.