
మహారాష్ట్రలో రాజకీయాలు క్షణం క్షణం మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన కాసేపటికే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు.రేపు సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు ముందే ఫడ్నవీస్ రాజీనామా చేశారు. తమకు కావల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో రిజైన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో మహా ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా ప్రమాణం చేసిన మూడు రోజులకే ఫడ్నవీస్ రాజీనామా చేయడం రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి నిన్న సాయంత్రం 7గంటలకు 162మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాయి. దీంతో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టబోమని, బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టంకట్టారని ఫడ్నవీస్ అన్నారు. బలబలాలు చూశాక శివసేన బెదిరింపులకు దిగిందని, విడతలవారీ సీఎం పదవిపై శివసేన పార్టీకి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.
ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన బెదిరింపులకు పాల్పడిందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. శివసేన నేతలు మొత్తం అబద్దాలు ఆడుతూ ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరిపారని ఆరోపించారు. తమకు సంఖ్యాబలం లేదని శివసేన చెప్పాకే.. గవర్నర్ తమకు అవకాశం ఇచ్చారన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలవి భిన్న భావాజాలాలు అని.. ఇప్పుడు ఆ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయన్నారు. డిప్యూటీ సీఎంగా కొనసాగలేనని అజిత్ పవార్ తనకు చెప్పారన్నారు. శివసేన పార్టీ మోసం చేసి రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించిందని ఆరోపించారు.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.