(Local) Sun, 20 Jun, 2021

ఒక్కసారిగా ఊగిపోయిన విమానం, తప్పిన ప్రమాదం

September 22, 2019,   7:19 PM IST
Share on:
ఒక్కసారిగా ఊగిపోయిన విమానం, తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. టేకాప్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో విమానం ఒక్కసారిగా ఊగిపోయింది. దీంతో విమానంలోని వస్తువులన్నీ చెల్లాచెదురు అయ్యాయి. దీంతో ఏం జరుగుతుందోన్న భయంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రయాణం సాఫీగానే సాగి విమానం గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వర్గం
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.