(Local) Tue, 27 Oct, 2020

చిదంబరానికి మరోసారి నిరాశ

November 15, 2019,   4:44 PM IST
Share on:
చిదంబరానికి మరోసారి నిరాశ

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా మరోసారి ఆయన బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.