(Local) Wed, 21 Oct, 2020

దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం

November 28, 2019,   9:44 AM IST
Share on:
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం

దేశ రెండో రాజధానిపై వస్తున్న వార్తలపై కేంద్రం స్పష్టత నిచ్చింది. రెండో రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించబోతున్నారని కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ఊహాగానాలకు తెరదించుతూ కేంద్రం జవాబు చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం చెప్పింది. దేశానికి సెకండ్ రాజధాని అవసరం లేదని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ భారత దేశంలో రెండో రాజధాని ఏర్పాటు చేసే ఆలోచన లేదని వెల్లడించింది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.