(Local) Sat, 24 Jul, 2021

కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టులో విచారణ

October 23, 2019,   11:56 AM IST
Share on:
కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో కానిస్టేబుల్ ఫలితాలపై విచారణ జరిగింది. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్తులను సెలక్ట్ చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఫలితాల వివరాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కోర్టుకు సమర్పించింది. ఫలితాలన్నీ సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరగలేదని కోరుకు తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.