(Local) Sun, 20 Jun, 2021

జగన్ ను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి: కోమటిరెడ్డి

October 16, 2019,   11:47 AM IST
Share on:
జగన్ ను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలి: కోమటిరెడ ...

ఆర్టీసీ కార్మికుల విషయంలో ఏపీ సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానన్నారు. 50వేల మంది ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ తొలగిస్తానంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కార్మికులను కాపాడుకుంటామన్నారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేద్దామని సూచించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.