
బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ హఠాన్మరణం అందరిని కలిచివేసింది. గూడచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్ జైల్లో ఉన్న భారత పౌరుడు కూల్ భూషణ్ జాదవ్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సుష్మా స్వరాజ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ కేసును సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో ప్రస్తుతానికి భారతే పై చేయి సాధించింది. అయితే కేసు వాదించినందుకు హారీష్ సాల్వే కేవలం 1రూపాయిని మాత్రమే ఫీజుగా తీసుకుంటానన్నారు. దీనిని గుర్తు పెట్టుకున్న సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి న్యాయవాది హారీష్ సాల్వేకు ఫోన్ చేసి "మీరు కేసు వాదించి గెలిచారు. మీ ఫీజు రూపాయి తీసుకోవడానికి రండి..రేపు ఉదయం 6 గంటలకు రండి" అంటూ ఆమె ఆహ్వానించారట. దీనికి హారీష్ సాల్వే స్పందించి "అవును మేడం ఆ విలువైన రూపాయి తీసుకోవడానికి నేను రావాల్సిందే" అంటూ హారీష్ అన్నారట. దీనిని గుర్తు చేసుకొని హారీష్ సాల్వే ఉద్వేగానికి గురయ్యారు. పాక్ జైల్లో గూఢచర్యం ఆరోపణలతో కుల్ భూషణ్ ఉన్నారు. ఆయనకు పాక్ న్యాయస్థానం మరణశిక్షను నిలుపివేస్తూ అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పులో హారీష్ సాల్వే వాదనలు కీలకమయ్యాయి. ఈ కేసులో సుష్మా కూడా ఎంతో కీలకంగా వ్యవహరించి సహాకరించారు.
-
సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు
28 Sep 2019, 11:44 PM
-
ఏడాదిలోనే ఏడుగురు నేతలను కోల్పోయిన బీజేపీ
25 Aug 2019, 12:17 PM
-
సుష్మ స్వరాజ్ కు కన్నీటి వీడ్కోలు
07 Aug 2019, 5:29 PM
-
ఢిల్లీ పాలకురాలు రజియా సుల్తానా రికార్డును బ్రేక్ ...
07 Aug 2019, 3:55 PM
-
సుష్మా కి రాజ్యసభ ఘన నివాళి
07 Aug 2019, 3:37 PM
-
ట్విట్టర్ లో నాతో కొట్లాడే గొప్ప వ్యక్తిని కోల్పోయ ...
07 Aug 2019, 3:18 PM
-
అది జరిగితే తెల్ల చీర కట్టుకుంటానన్న సుష్మాస్వరాజ్ ...
07 Aug 2019, 11:50 AM
-
తెలుగు డైలీ 24 ఎక్సక్లూజివ్ :ఇక సెలవు...నింగికేగిస ...
07 Aug 2019, 11:06 AM
-
ఈ రోజు సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు
07 Aug 2019, 10:13 AM
-
నాలుగు గంటల క్రితం చివరి ట్వీట్....
06 Aug 2019, 11:54 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

సుష్మా స్వరాజ్ మాట నిలబెట్టిన కూతురు

అది జరిగితే తెల్ల చీర కట్టుకుంటానన్న సుష్మాస్వరాజ్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.