(Local) Thu, 09 Apr, 2020

రేపు హైదరాబాద్ చేరుకోనున్న ఏపీ సీఎం

August 23, 2019,   3:44 PM IST
Share on:
రేపు హైదరాబాద్ చేరుకోనున్న ఏపీ సీఎం

ఏపి సిఎం జగన్ ఈ నెల 15న అమెరికా వెళ్లారు. నేటితో ఆయన పర్యటన ముగిసింది. ఈ ఉదయం (భారత కాలమానం ప్రకారం) చికాగో నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆయన రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ వ్యక్తిగత పనిపై అమెరికా వెళ్లారు. చిన్నకుమార్తె వర్షా రెడ్డి కాలేజి అడ్మిషన్ కోసం కుటుంబ సమేతంగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా, ఎన్నారైలతో డల్లాస్ లో జరిగిన సమావేశానికి విశేష స్పందన లభించింది.

సంబంధిత వర్గం
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.