
విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం జగన్ ఈ సదస్సులో ప్రసంగించారు. 35 దేశాల నుంచి రాయబార్లు, కమీషనర్లు, ప్రతినిధులు హాజరయ్యారు. వారందరిని ఆప్యాయంగా సీఎం పలకరించారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే…
“సదస్సుకు వచ్చిన వివిధ దేశ ప్రతినిధులకు స్వాగతం. ప్రభుత్వం స్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రజల ఆశీర్వాదంతో సంపూర్ణమైన మెజార్టీతో గెలిచాం. కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయి. పూర్తి పారదర్శకతో అవినీతి రహిత పాలనగా ముందుకు పోతున్నాం. ఏపీకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుంది. ఏపీలో కంపెనీలకు మంచి అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున కావాల్సిన సదుపాయాలన్ని సమకూరుస్తాం. అన్ని రంగాల్లో కూడా ఏపీ దూసుకుపోతుంది. పెట్టుబడులు పెడితే ఇక్కడి యువకులకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమలకు అనుగుణంగా వసతులున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు ఉన్నాయి. అన్ని వసతులు కల్పిస్తాం. ఏపీలో పెట్టుబడులు పెట్టండి." అని సీఎం జగన్ వారిని కోరారు.
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
ఏనుగుపిల్లను పోలిన శునకo
27 Nov 2019, 11:56 AM
-
నేడు ఏపీ కేబినేట్ భేటి
27 Nov 2019, 11:43 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.