(Local) Sun, 20 Oct, 2019

లక్నో ఐఐఎంలో విద్యార్థిగా సీఎం యోగి

September 22, 2019,   7:14 PM IST
Share on:
లక్నో ఐఐఎంలో విద్యార్థిగా సీఎం యోగి

నాయకత్వ లక్షణాలు మరింత మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ లక్నో ఐఐఎంలో జరుగుతున్న నాయకత్వ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడు సెషన్లుగా జరుగుతోంది. ఈ తరగతులకు యూపీ సీఎంతో సహా మంత్రులంతా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలు మరింత పెంపుదించుకోవడం, ప్రభుత్వ నిర్వాహణ తదితర అంశాలపై జరుగుతున్న ఈ సదస్సులో ప్రజలకు నేతలు మరింత చేరువయ్యేలా పథకాల అమలుకు అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

సంబంధిత వర్గం
నిఘానీడలో అయోధ్య
నిఘానీడలో అయోధ్య
యూపిలో పౌరుల జాబితాను రూపొందించనున్న యోగి ఆదిత్యాన ...
యూపిలో పౌరుల జాబితాను రూపొందించనున్న యోగి ఆదిత్యాన ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.