(Local) Wed, 21 Oct, 2020

నేడు కోమటిబండకు కేసీఆర్

August 21, 2019,   1:00 PM IST
Share on:
నేడు  కోమటిబండకు కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం గజ్వేల్ మండలం కోమటిబండను సందర్శించనున్నారు. ప్రస్తు తం జరుగుతున్న కలెక్టర్ల సమావేశాన్ని కోమటిబండ మిషన్ భగీరథ కార్యాలయంలో నిర్వహించనున్నారు. కోమటి బండలో ఏర్పాటుచేసిన పచ్చదనా న్ని, మిషన్ భగీరథ కార్యక్రమాలను కలెక్టర్లకు సీఎం చూపించనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన కోసం గజ్వేల్‌లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొడికొండ సమీపంలో సిఎం దిగడానికి హెలిపాడ్‌ను సిద్ధం చేశారు.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.