(Local) Wed, 21 Oct, 2020

డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం

November 29, 2019,   2:44 PM IST
Share on:
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...

తెలంగాణలోని 97 డిపోలకు చెందిన ఆర్టీసి కార్మికులతో డిసెంబర్ 1న సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులు రావాలని అందులో ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండేలా చూడాలని ఆర్టీసి ఎండీని ఆదేశించారు. వారి రాకకు తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి భవన్ లో డిసెంబర్ 1 ఆదివారం మధ్యాహ్నాం సీఎం కేసీఆర్ కార్మికులతో భోజనం చేసిన తర్వాత కూలంకషంగా వారితో    చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్.ఎం.లు, డీవీఎంలను ఆహ్వానించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.