(Local) Mon, 23 Nov, 2020

దర్శకుడు కే.విశ్వనాథ్ ఇంటికి సీఎం ...

August 11, 2019,   6:17 PM IST
Share on:
దర్శకుడు కే.విశ్వనాథ్ ఇంటికి సీఎం ...

టాలీవుడ్ లెజండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను సిఎం కేసిఆర్  మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని విశ్వనాథ్ ఇంటికి సిఎం కెసిఆర్ స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’ వంటి అద్భుత సినిమాలను విశ్వనాథ్ తెలుగు తెరకు అందించారు. అయన నటుడిగా వెండితెరపై చెరగని ముద్రవేశారు. కాగా, ఇటీవల విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని పలు పుకార్లు రావడంతో ఆయన ఖండించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.