(Local) Fri, 17 Sep, 2021

రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం

November 25, 2019,   11:48 PM IST
Share on:
రాజ్ భవన్ లో గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు భేటీయై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలను చర్చించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ, కొత్త రెవెన్యూ చట్టం అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రజలకు సత్వరమే సేవలు అందించేలా రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే అధికారులతో చర్చలు జరిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.