(Local) Sat, 19 Oct, 2019

నంద్యాల బయలుదేరిన సీఎం జగన్

September 21, 2019,   12:54 PM IST
Share on:
నంద్యాల బయలుదేరిన సీఎం జగన్

కర్నూలు జిల్లా నంద్యాల, మహానంది వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏరియల్ సర్వే చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రభావాన్ని సీఎం జగన్ పరిశీలించనున్నారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని... వరద ప్రభావం, బాధితులకు అందించాల్సిన సహాయ, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించినున్నారు. సమీక్ష అనంతరం తిరిగి తాడేపల్లి కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తిరుగు ప్రయాణం చేయనున్నారు. 

సంబంధిత వర్గం
పేదలకు రెండు సెంట్ల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ -స ...
పేదలకు రెండు సెంట్ల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ -స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.