(Local) Wed, 28 Jul, 2021

ఈనెల 6న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన

September 05, 2019,   11:59 AM IST
Share on:
ఈనెల 6న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 6న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు పలాస చేరుకుని ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. తర్వాత ఎచ్ఛెర్లలోని ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సాయంత్రం 5గంటలకు అమరావతి తిరుగు పయాణమవుతారు.

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.