(Local) Thu, 14 Nov, 2019

మహిళా నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు

October 04, 2019,   4:05 PM IST
Share on:
మహిళా నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు

మహిళా నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు కురిపించారు. ఈ నెలాఖరు నాటికి మార్కెట్ యార్డు కమిటీలను భర్తీ చేయాలని ఆదేశించారు. అందులో మార్కెట్ యార్డ్ చైర్మన్లలో సగం పదవులు మహిళలతోనే భర్తీ చేయనున్నారు. కమిటీల్లో కూడా సగం మంది మహిళలే ఉండాలని ఇప్పటికే జగన్ ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు 50శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్‌, సహకార శాఖలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు. మార్కెట్‌ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.