
సాంఘిక, గిరిజన, మైనార్టీ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఏపి సిఎం జగన్ 'వైఎస్సార్ చేయూత' పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు తెలిపారు . వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో క్రమం తప్పకుడా తనిఖీలు చేయాలని సూచించారు. బడుల్లో 9 రకాల సౌకర్యాలను మూడు దశల్లో కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పాఠశాలలు తెరిచే సమయానికే యూనిఫారాలు, పుస్తకాలు అందాలని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాల, ఏడు ఐటీడీఏల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
27 Nov 2019, 11:46 AM
-
సీఎం జగన్ అంచనాలు తారుమారు!
25 Nov 2019, 8:06 AM
-
అవినీతిని అంతం చేసేందుకు మరో ముందడుగు
24 Nov 2019, 10:24 AM
-
ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు - సీఎం వైఎస్ జగన్
23 Nov 2019, 11:10 AM
-
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా
22 Nov 2019, 1:43 PM
-
తన పథకాన్ని తానే పరీక్షించిన సీఎం జగన్
22 Nov 2019, 11:52 AM
-
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
15 Nov 2019, 11:26 AM
-
సిఎం సభలో అసైన్డ్ వాణి వినిపించేనా...?
14 Nov 2019, 12:00 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.